-
తప్పు ఒప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు
ఎవరైనా మిమ్మల్ని మీరు తప్పు చేస్తున్నారని చెప్తే, నువ్వేట్ర నాకు చెప్పేది అని వారిపైన కొప్పడతాం. కానీ అలా కోప్పడిలసిన అవసరం లేదు. నిజంగా నువ్వు తప్పు చేస్తున్నవాని నీకు అనిపిస్తే వారు చెప్పేది వినాలి. ఎందుకంటే నీకు తెలిసో తెలియకనో ఏదైనా ఒక విషయాన్ని తప్పుగా చేస్తూ ఉండవచ్చు. లేదా తప్పుగా ఆలోచిస్తుండవచ్చు. నువ్వు జీవితంలో నిజాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నావు ఆ ప్రక్రియలో చాలా తప్పులు చేస్తుండవచ్చు. ఎదుటి వారు నువ్వు చేస్తున్నది తప్పు అని…
-
White Nights by Fyodor Dostoevsky
ఇది 1848 లో రాసిన షార్ట్ స్టోరీ. ఈ స్టోరీ ఫస్ట్ పర్సన్ narrative లో జరుగుతుంది అంటే direct గా మెయిన్ కారెక్టర్ ఏ మనకు స్టోరీ చెప్తాడు. ఒక 26 సంవస్తారాల ఒంటరి యువకుడి జీవితంలో నాలుగు రాత్రులలో జరగే కథ ఇది కథ లోకి వెళ్తే 26 సంవస్తారాల పేరు లేని ఒక యువకుడు సెయింట్ Petersburg అనే టౌన్ లో ఒక చిన్న apartment లో జీవిస్తుంటాడు. మన narrator ఒక…